Telangana

ప్రతి గడప గడపకు జై తెలంగాణ. జై కేసిఆర్ నినాదంతో దూసుకుపోతున్న పార్టీ శ్రేణులు

 భీమారం 55వ డివిజన్ కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా డివిజన్ కేంద్రంలో డివిజన్ అధ్యక్షులు *అటికం రవీందర్ * మరియు *,చింతల లక్ష్మన్ గార్ల* ఆధ్వర్యంలో  55 వ డివిజన్ కొమిటిపల్లి గ్రామంలో  ప్రతి ఇంటి గడపగడప కు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించి  మన , కెసిఆర్ గారు మన ఉద్యమకారుడు మన ప్రస్తుత రామబాణమైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి *డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్* గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో నాతి సమ్మయ్య, నమిండ్ల రవి పోగుల రమేష్ నమిండ్ల రవీందర్ గుంజే సాయికుమార్ ,, గడ్డం భగత్ ,బేతేల్లి యాకయ్య,,బూర రామకృష్ణ,,జక్కుల శంతన్ రాజు యాదవ్,మెరగోత్ రఘు,,,పల్లపు రవికుమార్,గాదెహరీష్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *